Logo

Dasubhashitam

  • 177
    Broadcasts
  • 69
    Followers
Now Playing:
03_అరుంధతి-అగస్త్యుడు (Telugu)03_Arundhati-Agastyudu(Telugu)

PROGRAM INFORMATION

More information

Dear Telugu connoisseur, welcome to more than 200 hours of Telugu audio content on books, film music, news, and travel.

My aim is to bring Telugu content closer the audiences around the world through audio. If you like the content, please share it with other Telugu people who may also enjoy it.

నేను చదివిన, నాకు వచ్చిన, తెలుగు సాహిత్య సంగీత విషయాలను నలుగురితో పంచుకోవటం ఈ కార్యక్రమ లక్ష్యం. పుస్తకాలను చదవటానికి, సంగీతం వినటానికి ఆసక్తి ఉన్నా, తెలుగు చదవటం రాని వారికి, వచ్చినా చదవటానికి అవకాశం లేని వారి సౌకర్యార్ధం, నేనే చదివి, రికార్డు చేసి, కదళీఫల న్యాయంగా (అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు) అందించటం ఈ కార్యక్రమ విధానం.

నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే నలుగురితో పంచుకుంటారని ఆశిస్తాను.
Loading
Cancel
Done 100

Are you sure that you want to delete this?

Cancel Delete