SBS Telugu - SBS తలుగు-logo

SBS Telugu - SBS తలుగు

News

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Location:

United States

Description:

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Language:

Telugu


Episodes
Ask host to enable sharing for playback control

ఈ వారం సినిమా కబుర్లు..

7/23/2024
ఈ వారం టాలీవుడ్ విశేషాలు

Duration:00:07:02

Ask host to enable sharing for playback control

ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ కు (APCNF) అందిన ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు

7/23/2024
వ్యవసాయ పునరుత్పత్తి కోసం గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న ఉద్యమంలో ఏపీసీఎన్ఎఫ్ గెలుపు ఓ విజయంగా చెప్పవచ్చు.

Duration:00:04:56

Ask host to enable sharing for playback control

వెఱ్ఱితలలు వేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం

7/22/2024
ఐదు దశాబ్దాల క్రితం తెలుగులో ఒక సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మించి, నటించిన ‘సుడిగుండాలు’ చిత్రం. ఈ చిత్రం నాటి సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ, నవలలు, మ్యాగజెన్స్ లో వచ్చే అశ్లీల సాహిత్యం, వల్ల యువత ఏవిధంగా తప్పుదారి పడుతున్నారో తెలపటంతోపాటు, నేటి బాలరే, రేపటి పౌరులే అని, వారిని కాపాడుకోవల్సిన బాధ్యత ఈ సమాజంలోని ప్రతి పౌరుడిదనే సందేశాన్నిఅందించింది.

Duration:00:07:04

Ask host to enable sharing for playback control

SBS తెలుగు 22/07/24 వార్తలు: సిడ్నీ రైలు ట్రాక్ ప్రమాదం.. కవలలను రక్షించే ప్రయత్నంలో మరణించిన తండ్రి

7/21/2024
నమస్కారం, ఈ రోజు జూలై 22వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

Duration:00:03:32

Ask host to enable sharing for playback control

CrowdStrike అప్డేట్ కారణంగా స్తంభించిన విమానాశ్రయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు

7/19/2024
విండోస్‌లో జరిగిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరియు ప్రజలను ప్రభావితం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో క్రౌడ్‌స్ట్రైక్ చేసిన అప్డేట్ ద్వారా ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదు అయిన అవుటేజీలలో ఇది అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఇది సైబర్ దాడి అని ఎటువంటి ఆధారాలు లేవని ధృవీకరించారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

Duration:00:03:40

Ask host to enable sharing for playback control

అనంత్ అంబాని పెళ్లి ఆషాఢంలో ఎందుకు జరిగిందంటే?

7/18/2024
సినీ రాజకీయ తారల సందడితో అనంత్ అంబాని మరియు రాధిక మర్చంట్ అనంతపూర్ ల పెళ్లి అంగరంగ వైభవంగా ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది.

Duration:00:04:41

Ask host to enable sharing for playback control

Millaa Millaa జలపాతంలో జరిగిన విషాదం.. ప్రాణాలను కోల్పోయిన ఇద్దరు తెలుగు విద్యార్థులు!!

7/16/2024
క్వీన్స్‌లాండ్ పోలీసుల కథనం ప్రకారం, నిన్ను జూలై 16 వ తేదీన, మిల్లా మిల్లా వాటర్ఫాల్స్ కు వెళ్లిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు నీటిలో మునిగి మరణించినట్లుగా ధృవీకరించారు.ఈ ఘటనపై మరింత సమాచారం అందించటానికి టౌన్విల్ లో ఉన్న నిక్ ఆటం గారు SBS తెలుగుతో మాట్లాడారు.

Duration:00:07:00

Ask host to enable sharing for playback control

Visitor Visa Podcast Series: EP: 3 - మధ్య వయస్కులైన తోబుట్టువుల వీసా ఎందుకు ఎక్కువగా రిజెక్ట్ అవుతుంది?

7/16/2024
ఆస్ట్రేలియాకు తోబుట్టువులను తీసుకురావడానికి టూరిస్ట్ వీసాను దరఖాస్తు చేస్తుంటాం. అవి కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అవుతుంటాయి.

Duration:00:12:58

Ask host to enable sharing for playback control

Indian News 16/07/2024

7/16/2024
ఈ వారం జాతీయ వార్తలు..

Duration:00:05:19

Ask host to enable sharing for playback control

ఈ వారం సినిమా కబుర్లు..

7/15/2024
ఈ వారం టాలీవుడ్ విశేషాలు.

Duration:00:05:13

Ask host to enable sharing for playback control

SBS తెలుగు 15/07/24 వార్తలు: డొనాల్డ్ ట్రంప్ పై హత్య ప్రయత్నం.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కు హాజరు..

7/15/2024
నమస్కారం, ఈ రోజు జూలై 15వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

Duration:00:04:14

Ask host to enable sharing for playback control

అమలులోకి వచ్చిన కొత్త న్యాయస్మృతి

7/14/2024
రెండు శతాబ్ధాల క్రితం నాటి భారతీయ శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లింది. వాటి స్థానే జూలై 1వ తారీఖు నుంచి భారతీయ ప్రభుత్వం కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చింది.

Duration:00:06:35

Ask host to enable sharing for playback control

SBS తెలుగు 12/07/24 వార్తలు: సోషల్ మీడియాకు 16 సంవత్సరాల వయస్సు పరిమితి పెట్టాలన్న కూటమి ప్రతిపాదన

7/11/2024
నమస్కారం, ఈ రోజు జూలై 12వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.

Duration:00:04:14

Ask host to enable sharing for playback control

How to lodge your tax return in Australia - Tax Time: పన్ను దాఖలు చేస్తున్నారా?

7/10/2024
In Australia, 30 June marks the end of the financial year and the start of tax time. Knowing your obligations and rebates you qualify for, helps avoid financial penalties and mistakes. Learn what to do if you received family support payments, worked from home, are lodging a tax return for the first time, or need free independent advice. - ఆస్ట్రేలియాలో, 30 జూన్ ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. అంటే టాక్స్ టైమ్ ప్రారంభం అయిందన్నమాటే.

Duration:00:09:32

Ask host to enable sharing for playback control

Understanding Australian School Exams: Tips for NAPLAN, OC, ICAS, and HAST - NAPLAN, OC, ICAS వంటి పరీక్షలు రాస్తున్నారా? మంచి మార్కులు రావడానికి ఇలా చేయండి...

7/9/2024
Education in Australia is quite different compared to the system in India. - ఆస్ట్రేలియాలో చదువు, భారతదేశ విధానంతో పోలిస్తే, భిన్నంగా ఉంటుంది.

Duration:00:20:45

Ask host to enable sharing for playback control

SBS తెలుగు 08/07/24 వార్తలు: మార్స్ సిమ్యులేషన్.. సంవత్సరం పాటు జీవించి తిరిగివచ్చిన నాసా సిబ్బంది..

7/8/2024
నమస్కారం, ఈ రోజు జూలై 8వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

Duration:00:04:45

Ask host to enable sharing for playback control

ఈ వారం సినిమా కబుర్లు..

7/8/2024
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

Duration:00:06:44

Ask host to enable sharing for playback control

Visitor Visa Podcast Series: EP: 2 - వీసా తిరస్కరణను సవాలు చేయవచ్చా?

7/4/2024
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది తమ తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను టూరిస్ట్ వీసా ద్వారా తీసుకురావటానికి ప్రయత్నిస్తుంటాం.

Duration:00:07:53

Ask host to enable sharing for playback control

Australia Education Series: EP1: ఆస్ట్రేలియాలో చదువుకోవాలని అనుకుంటున్నారా?

7/3/2024
ఆస్ట్రేలియాలో మొత్తం 44 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 42 ప్రభుత్వ నిధులతో నడిపేకైతే, రెండు ప్రైవేటు యాజమాన్య ఆధ్వర్యంలో నడిపే యూనివర్సిటీలు. అసలు యూనివర్సిటీలో చదువుకోవాలంటే కావలసిన అర్హత ఏంటి, తెలుసుకోవాలంటే ఈ పాడ్క్యాస్ట్ ని వినాల్సిందే.

Duration:00:07:01

Ask host to enable sharing for playback control

How to call an ambulance anywhere in Australia - ఆస్ట్రేలియాలో అంబులెన్స్ సేవలను ఎలా పొందాలి?

7/3/2024
In Australia, the quickest way to get an ambulance in a medical emergency, is by dialling Triple Zero (000). Here is a guide on how and when to call an ambulance in all Australian states and territories. - ఆస్ట్రేలియాలో, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సేవలను పొందడానికి చెయ్యాల్సిన మొదటి పని ట్రిపుల్ జీరో (000)కి కాల్ చేయడమే. ఈ శీర్షిక ద్వారా ఎలా అంబులెన్సు సేవలను పొందాలో అలానే ఖర్చులను ఎవరు భరించాలనే విషయాలను తెలుసుకుందాం.

Duration:00:09:50