Dasubhashitam-logo

Dasubhashitam

85 Favorites

More Information

Location:

Hyderabad, India

Description:

Dear Telugu connoisseur, welcome to more than 200 hours of Telugu audio content on books, film music, news, and travel. My aim is to bring Telugu content closer the audiences around the world through audio. If you like the content, please share it with other Telugu people who may also enjoy it. నేను చదివిన, నాకు వచ్చిన, తెలుగు సాహిత్య సంగీత విషయాలను నలుగురితో పంచుకోవటం ఈ కార్యక్రమ లక్ష్యం. పుస్తకాలను చదవటానికి, సంగీతం వినటానికి ఆసక్తి ఉన్నా, తెలుగు చదవటం రాని వారికి, వచ్చినా చదవటానికి అవకాశం లేని వారి సౌకర్యార్ధం, నేనే చదివి, రికార్డు చేసి, కదళీఫల న్యాయంగా (అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు) అందించటం ఈ కార్యక్రమ విధానం. నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే నలుగురితో పంచుకుంటారని ఆశిస్తాను.

Language:

Telugu


Episodes

Abhinava Krishnadevarayalu

8/28/2017
More
'అభినవ కృష్ణదేవరాయలు' సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ రవీంద్ర కంభంపాటి గారి పిఠాపురం క్రానికల్స్ నుంచి 'అభినవ కృష్ణదేవరాయలు' కథ శ్రవణ రూపంలో. ఆలకించండి. గళం : శ్రీమతి యల్లాప్రగడ సుధా మాధవి. ఇది తెలుగు సంగీత సాహిత్య కళావేదిక ‘దాసుభాషితం(డాట్)కాం సమర్పణ.

Duration: 00:10:45


మే మే మేకపిల్ల (Teljugu)May May Mekakpiulla

8/17/2017
More
అమరావతి కథలు మూడవ సంకలనం ' మే మే మేకపిల్ల'కథ

Duration: 00:05:31


బాకీ సంతతి (Telugu)Baakee Santhati

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:04:02


ఎంగిలా..?(Telugu)Engilaa?

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:05:31


నీరు నిలవదు (Telugu)Neeru Nilavvadu

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:04:44


నావెళ్ళి పోయింది(Telugu)Naavelli Poyindi

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:05:36


భోజన చక్రవర్తి (Telugu)Bhojana Chakravarthi

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:05:53


తులసి తాంబూలం (Telugu)Tulasi Taamboolam

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:05:12


కాకితో కబురు (Telugu)Kaakitho Kaburu

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:05:35


అవతలొడ్డు పొంగింది (Telugu)Avataloddu Pongindi

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:05:33


లేగదూడ చదువు (Telugu)Lega Dooda Chaduvu

8/16/2017
More
తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.

Duration: 00:05:14


Nitya Sinee Madhuralu-19(Telugu)

2/18/2017
More
Nitya Sinee Madhuralu-19(Telugu) by Tulasidas Konduru - Podcaster on Telugu Movies, Music, and Literature.

Duration: 00:58:15


శ్రద్ధాంజలి-04 (Telugu)Shraddhanjali-04 (Telugu)

2/9/2017
More
అవును మహా గాయకుడు ఘంటసాల. వారు దివంగతులై నలభై మూడు సంవత్సరాలు గడిచింది. నేడు వారి వర్ధంతి. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ కొన్ని మధురమైన జ్ఞాపకాలను మననం చేసుకుంటూ తద్వారా వారికి నివాళులర్పించటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పిస్తున్నాను. ఘంటసాల, సినిమా రంగంలో ప్రవేశించటానికి పూర్వము, ప్రవేశించిన తోలినాళ్ళలోనూ అప్పటి ప్రముఖ గ్రామఫోను కంపనీ HMVకి పాడిన, ఏ సినిమాలకూ చెందని కొన్ని లలిత గీతాలూ, పద్యాలూ ఈ కార్యక్రమంలో వినిపిస్తున్నాను.

Duration: 00:17:20


శ్రద్ధాంజలి-03 (Telugu)Shraddhanjali-03 (Telugu)

2/9/2017
More
అవును మహా గాయకుడు ఘంటసాల. వారు దివంగతులై నలభై మూడు సంవత్సరాలు గడిచింది. నేడు వారి వర్ధంతి. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ కొన్ని మధురమైన జ్ఞాపకాలను మననం చేసుకుంటూ తద్వారా వారికి నివాళులర్పించటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పిస్తున్నాను. ఘంటసాల, సినిమా రంగంలో ప్రవేశించటానికి పూర్వము, ప్రవేశించిన తోలినాళ్ళలోనూ అప్పటి ప్రముఖ గ్రామఫోను కంపనీ HMVకి పాడిన, ఏ సినిమాలకూ చెందని కొన్ని లలిత గీతాలూ, పద్యాలూ ఈ కార్యక్రమంలో వినిపిస్తున్నాను.

Duration: 00:16:50


శ్రద్ధాంజలి--02 (Telugu)Shraddhanjali-02 (Telugu)

2/9/2017
More
అవును మహా గాయకుడు ఘంటసాల. వారు దివంగతులై నలభై మూడు సంవత్సరాలు గడిచింది. నేడు వారి వర్ధంతి. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ కొన్ని మధురమైన జ్ఞాపకాలను మననం చేసుకుంటూ తద్వారా వారికి నివాళులర్పించటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పిస్తున్నాను. ఘంటసాల, సినిమా రంగంలో ప్రవేశించటానికి పూర్వము, ప్రవేశించిన తోలినాళ్ళలోనూ అప్పటి ప్రముఖ గ్రామఫోను కంపనీ HMVకి పాడిన, ఏ సినిమాలకూ చెందని కొన్ని లలిత గీతాలూ, పద్యాలూ ఈ కార్యక్రమంలో వినిపిస్తున్నాను.

Duration: 00:16:04


శ్రద్ధాంజలి-01 (Telugu)Shraddhanjali(Telugu)

2/9/2017
More
అవును మహా గాయకుడు ఘంటసాల. వారు దివంగతులై నలభై మూడు సంవత్సరాలు గడిచింది. నేడు వారి వర్ధంతి. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ కొన్ని మధురమైన జ్ఞాపకాలను మననం చేసుకుంటూ తద్వారా వారికి నివాళులర్పించటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పిస్తున్నాను. ఘంటసాల, సినిమా రంగంలో ప్రవేశించటానికి పూర్వము, ప్రవేశించిన తోలినాళ్ళలోనూ అప్పటి ప్రముఖ గ్రామఫోను కంపనీ HMVకి పాడిన, ఏ సినిమాలకూ చెందని కొన్ని లలిత గీతాలూ, పద్యాలూ ఈ కార్యక్రమంలో వినిపిస్తున్నాను.

Duration: 00:15:30


నిత్య సినీ మధురాలు -17 (Telugu) Nitya Sinee Madhuralu - 17 (Telugu)

2/3/2017
More
నిత్య మధురాలు పదిహేడవ భాగానికి స్వాగతం. సుదీర్ఘమైన తెలుగు చలన చిత్ర చరిత్రలో సంగీతానికి సంబంధించి, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, కాల ప్రవాహం అడుగున పడిపోయిన ఆపాత మధురాలను ఆ తరం వారికి జ్ఞప్తి చేయటంతో పాటు వాటిని నేటి తరానికి పరిచయం చేయటం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ భాగంలో 1955-57 సంవత్సరాలకు చెందిన భలేబావ, కుటుంబగౌరవం, దాంపత్యం, జయంమనదే, దొంగల్లోదొర, పెద్దరికాలు, నలదమయంతి, ఎమ్మెల్యే, మేలుకొలుపు, దొంగల్లో దొర, భాగ్యరేఖ, అల్లాఉద్దీన్ అద్భుతదీపం, సంతోషం, రేపు నీదే, సొంతవూరు మొదలైన సినిమాల నుంచి ఎంపిక...

Duration: 00:58:57


నిత్య సినీ మధురాలు-16

12/9/2016
More
సుదీర్ఘమైన తెలుగు చలన చిత్ర చరిత్రలో సంగీతానికి సంబంధించి తరచూ వినేవే తప్ప, సంగీత, సాహిత్య సన్నివేశ ప్రాధాన్యం గల అనేక పాటలు విందామంటే, కర్ణాకర్ణిగా ఎవరైనా చెబితే తప్ప ఒక పట్టాన వెంటనే స్ఫురించవు. అలా, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, చరిత్ర మరుగున పడి ఉన్నఆణిముత్యాలను ఆ తరం వారికి జ్ఞప్తి చేయటంతో పాటు వాటిని నేటి తరం వారికి పరిచయం చేయటం ఈ కార్యక్రమ ఉద్దేశం. “నిత్య సినీ మధురాలు’ ఈ పదహారవ సంచికలో 1954-57 సంవత్సరాలకు చెందిన కొన్ని సినిమాల నుంచి ఎంపిక చేసిన వైవిధ్యభరితమైన కొన్ని పాటలు విందాం.

Duration: 01:01:31


కానడ-05 (Telugu)Kanada-05(Telugu)

11/8/2016
More
A programme of Telugu Film Songs based on Classical Ragas. In this Edition some songs composed in Raga Kanada are presented. శాస్త్రీయ రాగాల ఆధారంగా కూర్చబడ్డ సినిమా గీతాల కార్యక్రమం "ఈ గానం ఏ రాగమో?" - ఈ సంచికలో కానడ రాగంలోని పాటలు ఉన్నాయి.శ్రీగౌరి శ్రీగౌరియే (విచిత్ర దాంపత్యం) శ్రీహనుమాను గురుదేవులు (సుందరకాండ) శ్రీనగాజా తనయం (వాగ్దానం) విరిసే వెన్నెలలో (డాక్టరు బాబు) ఏ తల్లి నిను కన్నదో (దాన వీర శూర కర్ణ)

Duration: 00:21:06


కానడ-04(Telugu)Kanada-04(Telugu)

11/8/2016
More
A programme of Telugu Film Songs based on Classical Ragas. In this Edition some songs composed in Raga Kanada are presented. శాస్త్రీయ రాగాల ఆధారంగా కూర్చబడ్డ సినిమా గీతాల కార్యక్రమం "ఈ గానం ఏ రాగమో?" - ఈ సంచికలో కానడ రాగంలోని పాటలు ఉన్నాయి.పాలకదలివంటి (నర్తనశాల) పూవువలె విరబూయవలే (కానిస్టేబులు కూతురు) రాముడు రాఘవుడు (అన్నమయ్య కీర్తన) సంగీతమే సరస (సరిగమలు) సౌందర్యలహరి సౌభాగ్యవతి (దేవరాగం)

Duration: 00:16:28

See More