ఒక కాలనీలో, పది మధ్య తరగతి కుటుంబాలు ఒకటిన్నర గది వాటాల్లో అద్దెకి ఉంటున్నాయి. మధ్య తరగతి మెంటాలిటీలు, లేని గొప్పల్ని ప్రదర్శించుకోవడం, గొప్ప కోరికలని పెంచుకోవడం, అప్పులు, అరువులు, చేబదుళ్లు, అద్దెల బకాయిలు.. జాలి గుండె గల ఆ పది ఇళ్ళ యజమాని.. రకరకాల...