ప్రొడ్యూసర్ డీ. బీ. నారాయణ గారు రమణ గారికి సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు.“మూగ మనసులు” సినిమా మంచి పేరు తెచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి చాన్సులు వస్తూనే ఉన్నాయి. రెండేళ్లలో పది సినిమాలు రాశారు. ఆరుగొలను నండూరి వారి అమ్మాయి శ్రీదేవితో పెళ్లి అయింది. ఒక...