ఒకానొక వినయశీలుడికి సన్మాన సభ ఏర్పాటయింది. సన్మానం అనేటప్పటికీ, ఆ వినయశీలుడికి నెత్తి మీద కొమ్ములు మొలుచుకొచ్చాయి. అందుకని, ఆయనని పక్కకి తోసేసి, మరో శాస్త్రులు గారికి- అదే వినయశీలత పాయింటు మీద సన్మానం చేద్దామనుకున్నారు. కానీ, ఆ శాస్త్రి గారికి, కాళ్ళు...