
Chandidasu Hithopadesam
Mullapudi Venkataramana
దానయ్య, చండిక- ఆదర్శ దంపతులు. నోట్లో నాలుక లేనట్టుగా కనపడే దానయ్య, అవసరార్ధం చండిక దగ్గర రెండు నాలుకల వాడవుతాడు. ఒక్కోసారి ఒక్కో నాలుక ఉపయోగిస్తాడు. కొత్త కోడలి వాలకం చూసి చండిక భయపడుతుంది- తన కొడుకు కూడా తన మొగుడి లాగానే తయారవుతున్నాడని. కోడలికి బుద్ధి చెప్పమని మొగుడిని పంపిస్తుంది. దానయ్య, తన ముఫ్ఫై సంవత్సరాల కాపురం గుట్టు మట్టులన్నీ చెప్పి, కోడలికి కాపురం దిద్దుకోమని సలహా చెప్తాడు.
Duration - 9m.
Author - Mullapudi Venkataramana.
Narrator - Vara Mullapudi.
Published Date - Sunday, 29 January 2023.
Copyright - © 2010 Sridevi Mullapudi ©.
Location:
United States
Networks:
Mullapudi Venkataramana
Vara Mullapudi
Short Stories by Mullapudi Venkataramana
Karthik Sundaram
Telugu Audiobooks
INAudio Audiobooks
Description:
దానయ్య, చండిక- ఆదర్శ దంపతులు. నోట్లో నాలుక లేనట్టుగా కనపడే దానయ్య, అవసరార్ధం చండిక దగ్గర రెండు నాలుకల వాడవుతాడు. ఒక్కోసారి ఒక్కో నాలుక ఉపయోగిస్తాడు. కొత్త కోడలి వాలకం చూసి చండిక భయపడుతుంది- తన కొడుకు కూడా తన మొగుడి లాగానే తయారవుతున్నాడని. కోడలికి బుద్ధి చెప్పమని మొగుడిని పంపిస్తుంది. దానయ్య, తన ముఫ్ఫై సంవత్సరాల కాపురం గుట్టు మట్టులన్నీ చెప్పి, కోడలికి కాపురం దిద్దుకోమని సలహా చెప్తాడు. Duration - 9m. Author - Mullapudi Venkataramana. Narrator - Vara Mullapudi. Published Date - Sunday, 29 January 2023. Copyright - © 2010 Sridevi Mullapudi ©.
Language:
Telugu
Opening Credits
Duración:00:00:10
Chandeedasu Hithopadesam
Duración:00:09:21
Ending Credits
Duración:00:00:17